ఈ పజిల్స్ చిన్నపిల్లలకా, పెద్దవాళ్ళు కూడా ప్రయత్నించవచ్చా,, టీచర్ గారు??
ఈ పజిల్స్ పిల్లలకే గాదు పెద్దలకూ ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అందరూ ప్రయత్నించవచ్చు.సునాయాసంగా చేయగల కృత్యం.మీలాంటి వారినుండి మరికొన్ని పదాలు తెలుసుకోవచ్చు సర్ 🙏
థాంక్సండి.
3. ఈడుజోడు4. పిల్లజెల్ల5. తట్టబుట్ట6. గొడ్డుగోద7. పాడిపంట 8. కూరానార9. పూలుపండ్లు10. మిన్నుమన్ను
Thank you very much for your quick response 🙏
L R S R:భార్య- భర్తఅవ్వ-బువ్వపప్ప-బెల్లంతల-తోకగాలి-వానఊరు-వాడచెట్టు-పుట్టచీమ-దోమరాజు-పేదరేయి-పగలురాయి-రప్పకూర-కాయబాల-బాలికలుఆకు-అలుముబీద-సాదాపాపం-పుణ్యంఇక చాలు. ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు.
👌👌🙏
ఈ పజిల్స్ చిన్నపిల్లలకా, పెద్దవాళ్ళు కూడా ప్రయత్నించవచ్చా,, టీచర్ గారు??
ReplyDeleteఈ పజిల్స్ పిల్లలకే గాదు పెద్దలకూ ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అందరూ ప్రయత్నించవచ్చు.సునాయాసంగా చేయగల కృత్యం.మీలాంటి వారినుండి మరికొన్ని పదాలు తెలుసుకోవచ్చు సర్ 🙏
ReplyDeleteథాంక్సండి.
Delete
ReplyDelete3. ఈడుజోడు
4. పిల్లజెల్ల
5. తట్టబుట్ట
6. గొడ్డుగోద
7. పాడిపంట
8. కూరానార
9. పూలుపండ్లు
10. మిన్నుమన్ను
Thank you very much for your quick response 🙏
ReplyDeleteL R S R:
ReplyDeleteభార్య- భర్త
అవ్వ-బువ్వ
పప్ప-బెల్లం
తల-తోక
గాలి-వాన
ఊరు-వాడ
చెట్టు-పుట్ట
చీమ-దోమ
రాజు-పేద
రేయి-పగలు
రాయి-రప్ప
కూర-కాయ
బాల-బాలికలు
ఆకు-అలుము
బీద-సాదా
పాపం-పుణ్యం
ఇక చాలు. ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు.
👌👌🙏
ReplyDelete