Sunday, October 1, 2023

జాతిపిత ఒక్కడే....


 🙏                                       ~~ యం.ధరిత్రీ దేవి ~~  
   
🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🌹🥀🥀🌹🥀🥀

ఈ ధరణిపై ఇప్పటిదాకా
ఎందరో పుట్టారు... 
సామాన్యులు...అసామాన్యులు...
కొందరు మహానుభావులయ్యారు...
కొందరు అమరజీవులయ్యారు...
మరికొందరు....
చిరస్మరణీయులయ్యారు...
మహాత్ములూ... జాతిపితలూ మాత్రం 
ఎవరూ అవలేదు...
ఒక్క గాంధీజీ తప్ప...!!

                                                           
🥀🌷🌹🥀🌷🥀🌷🥀🌷🥀🌹🥀🌷🌹🥀🌷🥀
 

1 comment:

  1. బ్లాగర్ల అభిమాన వేదిక మాలిక త్వరలో పని చేస్తుందని ఆశిద్దాం...
    ప్రస్తతానికైతే "శోధిని" నీ ఓ లుక్కేయండి

    ReplyDelete